Tag: (28 February 1865 – 22 January 1945)
-
దృక్పథంలో మార్పు … ఆర్థర్ సైమన్స్, వెల్ష్ కవి
నేను పువ్వులకంటే వాటి రంగుల్నీ, రెక్కలకంటే, పిచ్చుకల గమకాలనీ ప్రేమించాను. జీవితంలో సగానికి పైగా ఏ సహచరుని తోడూ లేకుండా వృధాచేసుకున్నాను. మరిప్పుడు నేను చెట్టూ పుట్టా ప్రక్కన ఆడుకునే పిల్లల్నీ, రాత్రీ పగలూ కనిపించే సూర్యచంద్రుల్నీ ప్రేమతో ఆశ్చర్యంతో, ఆనందంతో ఎలా చూడగలుగుతున్నాను? ఇప్పుడు రహదారుల్ని మునపటిలా కోపంగా కాకుండా, తొలివేకువలో చిరుకప్పల సమావేశస్థలిగా, మధ్యాహ్నవేళ సీతాకోకచిలుకల సంతగా ఎలా చూస్తున్నాను? ప్రతి కీటకపు అవ్యక్త ఝంకారం వెనుకా అనాదిగా చిక్కుబడ్ద ప్రాణరేణువు దర్శిస్తున్నాను. ఒక్కసారిగా, […]