Tag: (25 September 1930 – 10th May 1999)
-
ఈ బొమ్మ ఏమై ఉంటుంది?… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి
ఒక పాత బొమ్మలో చిన్న ముక్క రోడ్డుమీద పడి ఉంది. ఒక పాత బొమ్మలో చిన్న ముక్క వానలో తడుస్తూంది. అది అలవాటుగా షూ వేసుకునే స్త్రీ తొడుక్కున్న కోటుకి ఉండే నీలిరంగు బొత్తాము కావచ్చు. అది magic bean గాని ఒక మహారాణి గారు ధరించిన ఎర్రని మొకమలు వస్త్రంమీది మడత కావొచ్చు, లేదా, Snow White కి సవతి తల్లి ఇచ్చిన ఏపిలును ఆమె కొరికినపుడు పడిన పంటి గాటు కావొచ్చు. అది ఒక […]