Tag: (21 September 1731 – 17 November 1795)
-
గీటురాయి… శామ్యూల్ బిషప్, ఇంగ్లీషు కవి
ఒక మోసగాడూ, ఒక మూర్ఖుడూ తమతమ ఆశలకి అనుగుణంగా జూలియాని పెళ్ళిచేసుకుంటామని ప్రతిపాదించారు; మోసగాడు తన ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కడానికీ మూర్ఖుడు తనకన్నులపండుగ చేసుకోడానికీ. అయితే జూలియా ఎవరిని పెళ్ళిచేసుకుంటుందనే గదా నీ సందేహం; దానికిదే గీటురాయి: ఆమె మోసగత్తె అయితే మూర్ఖుణ్ణీ మూర్ఖురాలైతే మోసగాణ్ణీ పెళ్ళిచేసుకుంటుంది. . శామ్యూల్ బిషప్ (21 September 1731 – 17 November 1795) ఇంగ్లీషు కవి The Touch-stone . A fool and a knave with […]