Tag: #1964
-
విరహగీతి… రిచర్డ్ ఓ మూర్, అమెరికను కవి
ఓ ప్రభాతమా!నేను చాలా దీనావస్థలో ఉన్నాను. బహుశా నేను ఏ హీనద్రవ్యంతోనో చెయ్యబడి ఉంటాను తుత్తునాగం, సీసం లాంటివి. నేను పక్కమీంచి లేవను. నా మనసు విషాదంతో నిండిపోయింది నీ బంగారు మెరుగు ఆశ్వాదించడానికి. మనసు క్రుంగిపోయి, అంతా రసహీనంగా కనిపిస్తోంది. సంజ వెలుగా, తక్షణం ఇక్కడనుండి పో! నీ వెలుగు నీదగ్గరే ఉంచుకో! . రిచర్డ్ ఓ మూర్ (February 26, 1920 – March 25, 2015) అమెరికను కవి . . Aubade . […]