Tag: #1945
-
మార్తా… వాల్టర్ డి లా మేర్, ఇంగ్లీషు కవి
“అనగా అనగా ఒక ఊళ్ళో…” అలా ఎన్ని సార్లు ప్రారంభించి మార్తా మాకందరికీ ఆ చిలకపచ్చని కోనలో ఎన్ని కథలు చెప్పేదో. ఆమెవి చాలా స్వచ్ఛమైన గోధుమవన్నె కళ్ళు మీరు గాని వాటిని అలా చూస్తూ ఉంటే అసలు ఆ కథలన్నీ ఆ కళ్ళు తమ కలల ప్రశాంతతతో చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె తన సన్నని రెండు చేతులతో తనముణుకులని బంధించినట్టు కూచునేది; మేము మాత్రం మా రెండు చేతులమీదా వెనక్కి వాలి ఆమె వంకే అలా […]