Tag: #19446
-
సహ- అనుభూతి … టీ. ఎస్. ఏలియట్ , ఇంగ్లీషు కవి
కాలం ఎంత అనంతమో, వ్యధాభరితక్షణాలుకూడా అంతే శాశ్వతమని మనం తెలుసుకుంటాము. కానీ, ఈ ఎరుక, మన స్వానుభవంలో కంటే, ఇతరుల మనోవ్యధలతో సహ అనుభూతి ద్వారా ఎక్కువ సాథ్యపడుతుంది. కారణం మన గతం మన చేష్టలవల్ల ప్రభావితమౌతుంది; కానీ ఇతరుల వేదనని ఆ క్షణంలో ఏ షరతులకూ లోబడకుండా అనుభూతి చెందడమే గాదు, సంతాపప్రకటన తర్వాతకూడా అది సమసిపోదు. మనుషులు మారతారు; చిరునవ్వులు మొలకెత్తుతాయి; కానీ వేదన శాశ్వతంగా నిలుస్తుంది. . టీ. ఎస్. ఏలియట్ […]