అనువాదలహరి

ప్రతి ఉదయం నవోదయం… సూసన్ కూలిడ్జ్ , అమెరికను కవయిత్రి

ఓ మనసా!

పదే పదే పునరావృతమయే పల్లవిని విను!

ప్రతిరోజూ ఒక నవోదయం!

బాధలు ఎప్పటిలాగే ఉండనీ,

చేసిన పాపాలే చెయ్యనీ,

భవిష్యత్తులో కొత్త కష్టాలు రాబోనీ,

బహుశా సరికొత్త వేదనలూ కలగనీ…

కానీ రోజుని ప్రేరణ తెచ్చుకో,

జీవితాన్ని కొత్తగా ప్రారంభించు.

.

సూసన్ కూలిడ్జ్

(January 29, 1835 – April 9, 1905)

అమెరికను కవయిత్రి

.

.

New Every Morning

.

Every day is a fresh beginning,

Listen my soul to the glad refrain.

And, spite of old sorrows

And older sinning,

Troubles forecasted

And possible pain,

Take heart with the day and begin again.

.

Sarah Chauncey Woolsey  (Pen name:  Susan Coolidge) 

(January 29, 1835 – April 9, 1905)

American Children’s Author  ( “What Katy Did” was her famous novel)

Poem Courtesy:

http://www.poemtree.com/poems/NewEveryMorning.htm

%d bloggers like this: