Tag: #1915
-
దాస్యమూ- స్వాతంత్య్రమూ… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి
రెండుచేతులతో పెనవేసుకుని కొండలతో సహా నిలబడడానికీ, భయాన్ని దూరంగా ఉంచడానికీ, గదిలో గది, గదిలో గదిగా, ప్రేమకి నేల ఆసరా ఉంది కానీ ఊహకి అలాంటి అవసరమేమీ లేదు, ఎందుకంటే దానికి భయమెరుగని రెండు రెక్కలున్నాయి. మంచులోనూ, ఇసుకలోనూ, పచ్చికమీదా నేను ప్రేమ విడిచిన పదముద్రలు చూశాను ప్రపంచపు బిగికౌగిటిలో అవి ఉక్కిరిబిక్కిరి అవుతూ… ప్రేమ అంటే అదే, దానికి అలా ఉండడమే ఇష్టం. కానీ ఊహకి కాళ్ళు ఒకచోట నిలువవు. ఊహ తారానివహాలమధ్యనున్న చీకట్లు చీలుస్తూ […]