Tag: #1854
-
జ్ఞాపిక… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను
ఉత్తమోత్తమమైన పింగాణీ, ఎంచెంచి వేసినట్టున్న రంగుతో రాబిన్ పక్షి గూట్లో దొరికిన ఈ చిన్న గుడ్డును చూసి నెత్తిమీద బోర్లించినట్టు నీలం మూకుడుందిగదా, ఆకాశం అంటాం, దాని ముక్క ఒకటి తెగి భూమి గుండెలమీద పడిందేమో ననుకున్నాను. . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ అమెరికను అమెరికను కవయిత్రి, అనువాదకురాలు, చిత్రకారిణి The Souvenir . Of finest porcelain and of choicest dye, This bit of egg shell from a […]