Tag: ఆలోచనా స్రవంతి
-
జెండా అంటే ఏదో కొంత భూభాగం కాదు… NS Murty
జెండా అంటే వివిధ వర్ణాలనూ, రోదసినుండి నక్షత్రాల, గ్రహాల, ఉపగ్రహాల, ప్రకృతిలోని జీవజాలాల రేఖలతో మానవ మేధ సృష్టించిన ఉపకరణాల రేఖలను తోచినట్టు కలగలిపి అందంగా తీర్చిదిద్దిన ఏవో నాలుగు కొలతలున్న రంగుగుడ్డముక్క కాదు. . జెండా అంటే … ఒక జాతి ఆలోచనా స్రవంతి. ప్రజల జీవనాడి…భవిష్యదాశాసౌధం. ఆకసాన్ని సైతం ధిక్కరిస్తూ, పోటెత్తిన అజ్ఞాత జనసమూహాల త్యాగాల వెల్లువ. శతాబ్దాల నిదాఘదాస్యనిశీధినుండి జారిపడి రూపుదాల్చిన అపురూప ఆకాంక్ష. దాని రెపరెపల గలగలల్లో రాజ్యహింసను అవలీలగా అనుభవిస్తూ, […]