రోజు: జనవరి 22, 2023
-
కాలరేఖ
సృష్టి ప్రారంభదశలో ఉన్నది కేవలం అనంతమైన శక్తి, పరమాణువులు, తప్ప వేటికీ ద్రవ్యరాశి లేదు. ఈ విశ్వంలో పరమాణువులకి ద్రవ్యరాశి లభించనంత వరకూ దేనికీ అస్తిత్వం కలగదు. జటిలమైన ఈ సమస్యకి పరిష్కారంగా ఈ విశ్వం అంతానూ ఒక శక్తి ఆక్రమించి ఉందని, ఆ క్షేత్రానికి మూలాధారం హిగ్స్ బోసాన్ అని పిలవబడే ఒక పరమాణు లేశమని 1964లో పీటర్ హిగ్స్ అనే శాస్త్రజ్ఞుడు (మరిద్దరు శాస్త్రవేత్తలతో కలిసి) ప్రతిపాదించాడు. ఆయన పేరుమీదగా ఆ శక్తిక్షేత్రాన్ని హిగ్స్ […]