రోజు: జనవరి 19, 2023
-
హైడ్రోఫోబియా… చెఖోవ్
హైడ్రోఫోబియా… చెఖోవ్ దృఢంగాను, బలంగాను ఉండే మహాకాయుడు నిలోవ్ బలపరాక్రమాలకి ఆ వ్యవసాయక్షేత్రం అంతటా పెట్టింది పేరు. ఒకసారి ఎగ్జామినింగ్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న కుప్రియానోవ్, నిలోవ్, వేటకి వెళ్ళి తిరిగివస్తూ, వృద్ధుడు మాక్జిమ్ మిల్లులోకి అడుగుపెట్టేరు. నిజానికి నిలోవ్ మొఖాసా అక్కడికి అట్టే దూరం లేదు. కానీ, ఇద్దరూ ఎంతగా అలసిపోయేరంటే, ఇక ఒక్క అడుగుకూడా ముందుకి వెయ్యడానికి వాళ్ళకి మనసొప్పలేదు. ఆ మిల్లు దగ్గరే చాలాసేపు బడలిక తీర్చుకుందామనుకున్నారు. అది మంచి నిర్ణయమే. ఎందుకంటే, మాగ్జిమ్ […]