నెల: జనవరి 2023
-
సమయసూచి వరరుచి 1
ఈ శతాబ్దం ఖచ్చితంగా ఖగోళానిదే. శతాబ్దాంతానికి మనిషి చంద్రుడి మీదో, కుజుడి మీదో ఆవాసాలని ఏర్పరచుకుంటే, కాంతి వేగాన్ని మించి ప్రయాణించగల మార్గాలని కనుక్కుంటే, సమాంతర సృష్టి ఉందంటే, లేదా ఇప్పటివరకూ కనుక్కోలేని కృష్ణ పదార్థం (Black Matter), కృష్ణశక్తి (Black Energy) ల పూర్తి స్వరూపస్వభావాలను ఆవిష్కరించి మనిషి మేథకి అవధులు విశాలం చేస్తే ఆశ్చర్యపోనక్కరలేదు. అయితే, ఇవన్నీ మనిషి ప్రగతికి దోహదం చెయ్యాలి తప్ప మనుగడని ప్రశ్నార్థకం చెయ్యకూడదు. భారతీయులకూ (ఇప్పటి భౌగోళిక పరిమితులు […]
-
కాలరేఖ
సృష్టి ప్రారంభదశలో ఉన్నది కేవలం అనంతమైన శక్తి, పరమాణువులు, తప్ప వేటికీ ద్రవ్యరాశి లేదు. ఈ విశ్వంలో పరమాణువులకి ద్రవ్యరాశి లభించనంత వరకూ దేనికీ అస్తిత్వం కలగదు. జటిలమైన ఈ సమస్యకి పరిష్కారంగా ఈ విశ్వం అంతానూ ఒక శక్తి ఆక్రమించి ఉందని, ఆ క్షేత్రానికి మూలాధారం హిగ్స్ బోసాన్ అని పిలవబడే ఒక పరమాణు లేశమని 1964లో పీటర్ హిగ్స్ అనే శాస్త్రజ్ఞుడు (మరిద్దరు శాస్త్రవేత్తలతో కలిసి) ప్రతిపాదించాడు. ఆయన పేరుమీదగా ఆ శక్తిక్షేత్రాన్ని హిగ్స్ […]
-
చందమామ ఎంత దూరం… ఇటాలో కాల్వీనో
[సర్ జార్జ్ హెచ్. డార్విన్ ప్రకారం ఒకప్పుడు చందమామ భూమికి చాలా దగ్గరగా ఉండేది. సముద్ర కెరటాలు దాన్ని దూరంగా నెట్టివేశాయి: ఆ కెరటాలు నేలమీది సముద్రాల్లో చందమామ వల్ల కలిగినవే. వాటి వల్లే భూమి తన వేగాన్ని కోల్పోయింది.] నాకెంత బాగా గుర్తుందో… ముసిలి కఫవఫక గర్వంగా చెప్పేడు – మీ కెవ్వరికీ ఏదీ గుర్తులేదు, కాని నాకు అన్నీ బాగా జ్ఞాపకం. ఒకప్పుడు చందమామ మా నెత్తిమీదే ఉండేది. అది ఎంత పెద్దదనుకున్నారు! నిండుపున్నమి […]
-
హైడ్రోఫోబియా… చెఖోవ్
హైడ్రోఫోబియా… చెఖోవ్ దృఢంగాను, బలంగాను ఉండే మహాకాయుడు నిలోవ్ బలపరాక్రమాలకి ఆ వ్యవసాయక్షేత్రం అంతటా పెట్టింది పేరు. ఒకసారి ఎగ్జామినింగ్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న కుప్రియానోవ్, నిలోవ్, వేటకి వెళ్ళి తిరిగివస్తూ, వృద్ధుడు మాక్జిమ్ మిల్లులోకి అడుగుపెట్టేరు. నిజానికి నిలోవ్ మొఖాసా అక్కడికి అట్టే దూరం లేదు. కానీ, ఇద్దరూ ఎంతగా అలసిపోయేరంటే, ఇక ఒక్క అడుగుకూడా ముందుకి వెయ్యడానికి వాళ్ళకి మనసొప్పలేదు. ఆ మిల్లు దగ్గరే చాలాసేపు బడలిక తీర్చుకుందామనుకున్నారు. అది మంచి నిర్ణయమే. ఎందుకంటే, మాగ్జిమ్ […]
-
A Flower Blossomed- Chalam
A Flower Blossomed Chalam * [They excelled in prose. Yet the two great short story-writer-cum-novelists, Fernando Pessoa (was also a renowned poet) of Portugal and William Faulkner of US, variously expressed their inability to write poetry: If Pessoa expressed that “I am incapable of writing in verse,” Faulkner said, “… the short story is the […]
-
Inalienable by Chilukuri Devaputra
Inalienable by Chilukuri Devaputra [This story stands in stark contrast to “Mother” by Maxim Gorky – where a mother takes away the life of her own child who was hell bent on destroying her motherland. No matter what powers we attribute to God in giving life, or taking it away, it is indeed a woman, […]