రోజు: జూలై 31, 2020
-
కలలో తేడా లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి
చేతులు బార్లా జాపుకుని వెచ్చగా ఎండలో ఏదో ఒక మూల పొద్దుపోయే దాకా చక్రపటాకీలా గిరగిరా తిరిగి గంతులేసుకుంటూ, నాలా నల్లగా, చిమ్మ చీకటిపడుతుంటే ఏ పేద్ద చెట్టు నీడనో చల్లగా జేరబడి సేదదీరాలన్నది ఎప్పటిదో నా కల ముఖం మీద ఎండ కొడుతుంటే, చేతులు అడ్డంగా ముఖం మీదకి జాపుకుని, పగలల్లా తీరుబాటులేకుండా అటూ ఇటూ పరుగుతీస్తూ చివరకి, రోజు గడిచిందిరా దేముడా అనిపించుకుని సాయంత్రానికి, నా లా నల్లగా, రాత్రి పరుచుకుంటుంటే సన్నని […]