రోజు: జూలై 12, 2020
-
జీవితమొక కల… పెడ్రో కాల్డెరాన్ బార్కా, స్పానిష్ కవి
మనం జీవించి ఉన్నంత కాలమూ జీవితమూ, కలా ఒకటిగా జీవిస్తాము. జీవితం నాకు నేర్పిన పాఠం ఇది: జీవితం ముగిసిపోయే వరకూ మనిషి తనదైన జీవితాన్ని కలగంటూనే ఉంటాడు మహరాజు తనొక మహరాజునని కలగంటాడు అధికారం, అజమాయిషీ చలాయిస్తూ మహరాజునని మోసగించుకుంటూ బ్రతుకుతాడు. అతని గురించి చేసిన పొగడ్తలన్నీ గాలిమీద రాతల్లాంటివి, దారిలో కొంత దుమ్మూ ధూళీ కూడా పోగిచేసుకుంటాయి అకస్మాత్తుగా మృత్యువా చివరిశ్వాస లాక్కునే వరకూ. మృత్యువనే రెండో కలలో, ఎవరికీ ఏమీ తెలియకుండా సర్వనాశన […]