రోజు: జూలై 5, 2020
-
మృత్యుఘంటికలు (సానెట్)… ఫ్రాన్సిస్కో దె కెబెదో, స్పానిష్ కవి
ఈ కవితలో కవి రెండు అవసాన దశకు వచ్చిన వస్తువులు తీసుకుని (స్వంత ఊరులో ఉన్న తన ఇల్లు, తన శరీరం) శిధిలమౌతున్న మొదటి వస్తువు ద్వారా, రెండవ దాని (తన శరీర) స్థితిని గ్రహించడం చక్కగా చూపిస్తాడు. మనం రోజూ చనిపోతున్న వాళ్ళనీ చూస్తుంటాం, శిధిలమైపోతున్నవీ చూస్తుంటాం. కానీ, రోజు రోజుకీ మనంకూడా తెలియకుండనే శిధిలస్థితికి చేరుకుంటున్నామన్న ఎరుక మనకి కలుగదు. 18వ శతాబ్దం వరకూ, మనదేశంలో కూడా ప్రతి ఊరుచుట్టూ, పెద్ద పెద్ద నగరాలకీ ఊరి/ […]