రోజు: జూలై 1, 2020
-
మంచు సోన … కర్దూచీ, ఇటాలియన్ కవి
చీకటి ముసిరిన ఆకాశం నుండి నిశ్శబ్దంగా, నెమ్మదిగా కురుస్తోంది మంచు నగరంలో, అరుపులూ, జీవవ్యాపారాల సందడీ సద్దుమణుగుతోంది పరిగెడుతున్న చక్రాల శబ్దాలూ, వీధి వర్తకుల అరుపులూ, యువత కేరింతలూ, ప్రేమగీతాలూ వినిపించడం లేదు. కాలావధులు లేని ప్రపంచపు నిట్టూర్పుల్లా, నిద్రపోతున్న మెట్లమీదుగా లోహపుజాడీనుండి గంటలు కరకుగా బొంగురుగా మూలుగుతున్నాయి. దారితప్పిన పక్షులు కిటీకీ అద్దాలమీద పదే పదే కొట్టుకుంటున్నాయి నా సహచర ప్రేతాత్మ మిత్రులు వెనుదిరిగి, నావంకచూస్తూ పిలుస్తున్నారు. శలవు ప్రియతములారా, త్వరలో కలుద్దాం, భయమెరుగని ఓ […]