రోజు: జూన్ 30, 2020
-
పరమాత్మ… మైకేలేంజెలో, ఇటాలియన్ శిల్పి, కవి
నా ప్రార్థనల వెనుక నీ ఆశీస్సులున్నపుడు తండ్రీ! ఆ ప్రార్థనలు అర్థవంతమై ఉంటాయి: నిస్సహాయమైన నా హృదయం జీవంలేని మట్టి వంటిది, తనంత తానుగా ఏ మంచి, పవిత్రమైన వాక్యాల సారాంశాన్నీ గుర్తించి గ్రహించ సమర్థురాలు కాదు. నీవు విత్తువి, నీ అనుగ్రహంతో ప్రయత్నం వేగవంతమౌతుంది, నీవే గనక మాకు సరియైన మార్గాన్ని చూపించకపొతే దాన్ని ఏ మనిషీ కనుక్కోలేడు; నీవు మార్గదర్శనం చెయ్యి! నా మనసులోకి ఎటువంటి ఆలోచనలు జొప్పిస్తావంటే ఆ ప్రభావంతో నీ పవిత్రమైన […]