రోజు: జూన్ 19, 2020
-
కాలం… భర్తృహరి, సంస్కృత కవి
ఈ సర్వంసహా భుమండలానికి కారణం కాలమే; కాలంలో జనించిన ఈ సమస్త జీవరాశులూ కడకు ఈ కాలగర్భంలోనే విశ్రమిస్తాయి; కాలానికి శతృ-మిత్రత్వాలు లేవు. ఈ సృష్ట్యాదినుండీ మనమందరమూ ఒక సుదీర్ఘమైన బిడారులో ప్రయాణిస్తున్నాము. మనగమ్యమేమిటో తెలియదు, తెలిసిందల్లా కాలం ముందుండి దారిచూపుతుంది; అందరూ అనుసరించవలసిందే ఆరుబయట మైదానంలో రేగే సుడిగాలికి మొక్కలన్నీ తలవాల్చినట్టు అందరూ అవనతులు కావలసిందే; కనుక మన ఊపిరుల సమయం గడిచిపోగానే ఒక్కరొకరమూ తప్పుకుంటాం; చావుపుట్టుకలకు కన్నీరు చిందుట దేనికి? . భర్తృహరి 5 వ […]