పేదరికం… పంచతంత్రము నుండి

ఒక నిరుపేద మిత్రుడి సమాధిదగ్గరకు పరిగెత్తి,ఇలా ప్రార్థించాడు “శవ

మిత్రమా, లే! క్షణకాలంపాటు నా భుజాలమీదనుండి ఈ పేదరికపు

పెనుభారాన్ని తొలగించు; ఈ మధ్య, భారం మోయలేక బాగా

అలసిపోతున్నాను.  నువ్వున్నంత హాయిగా నాకూ

ఉండాలనిపిస్తోంది.మరణించి ఈ బాధతప్పించుకున్న

అదృష్టవంతుడివి.”  శవం బదులివ్వలేదు. అతనికిపుడు రూఢి

అయింది. పేదరికం మోయడం కంటే మరణమే మేలని. 

.

పంచతంత్రము నుండి

అనువాదం: ఆర్థర్ W రైడర్..

Poverty

.

A beggar to the graveyard hied,

And there “Friend corpse, arise,” he cried:

“One moment lift my heavy weight

Of poverty; for I of late

Grow weary, and desire instead

Your comfort; you are good and dead.”

The corpse was silent. He was sure

‘Twas better to be dead than poor.

.

Tr. Arthur W Ryder.

https://archive.org/details/anthologyofworld0000vand/page/59/mode/1up

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: