రోజు: జూన్ 8, 2020
-
జపనీస్ కవి బాషో 7 కవితలు…
1 ఓ జలజలా రాలుతున్న మంచు! ఈ తుచ్ఛమైన జీవితాన్ని నీలో ప్రక్షాళన చేసుకోనీ! 2 రోడ్డువార చిన్ని మొక్క దారినపోతున్న వారిని చూడాలని ముందుకి వంగింది. దారినపోతున్న ఓ గాడిద దాన్ని నమిలి మింగింది. 3 ఓ పిచ్చుక మిత్రమా! వేడుకుంటాను. నా పూల రెమ్మల్లో రాగాలుతీస్తూ ఆడుకుంటున్న కీటకాల జోలికి పోకేం? 4 ఎక్కడో దూరంగా, ఒంటరిగా ఉన్న తటాకం అందులోకి చెంగున ఒక కప్ప దూకీ దాకా నిశ్చలంగా, యుగాలనాటి నిర్వికల్ప సమాధిలో […]