రోజు: జూన్ 4, 2020
-
అరవై నిండినపుడు… పో చూ-యి, చీనీ కవి
ముప్ఫై కి – నలభై కి మధ్య ఇంద్రియభోగాలు మనసు చంచలం చేస్తాయి డెబ్భై కీ – ఎనభై కీ మధ్య మనిషి చెప్పలేనన్ని రోగాలకు లోనౌతాడు కానీ, యాభైకీ – అరవై కీ మధ్య ఈ రకమైన బాధలకి దూరంగా ఉంటాడు. ఏ చాంచల్యాలకూ లోనుగాక మనసు నిశ్చలమై, విశ్రాంతి తీసుకుంటుంది. ప్రేమల్నీ, లాలసలనీ విడిచిపెట్టేసేను. చాలు! లాభనష్టాల, కీర్తిప్రతిష్ఠల ధ్యాస వదిలేసేను. ఇప్పటికి ఆరోగ్యంగా, ముదిమికి దూరంగా ఉన్నట్టే తీర్థయాత్రలకీ, పర్వతారోహణకీ కాళ్లలో ఇంకా […]