నేను లేని లోటు నీకు తెలియదులే… హసన్ షహీద్ సుహ్రావర్దీ, భారత- పాకీస్తానీ కవి

నీ జడనుండి ప్రమత్తంగా

రాలిన పువ్వులా

నేను మరణించిన తర్వాత

నేను లేని లోటు నీకు తెలియదులే.

కానీ ఏదో ఒక తుఫాను రాత్రి

చలినెగడు ప్రక్క కూర్చున్నపుడు

అప్పుడే విచ్చుకుంటున్న పువ్వులా

నీ మదిలో ఎక్కడో మెదలకపోను.

నువ్వొక చిరునవ్వు నవ్వి, ఆలోచిస్తుంటావు

చేతిలోని పుస్తకాన్ని పక్కకి పెట్టి

సుదూర తీరాల్లోకి చూపులు నిలిపి

నువ్వు నెగడుకి దగ్గరగా జరుగుతావు.

.

హసన్ షహీద్ సుహ్రావర్దీ

(24 October 1890 – 5 March 1965)

భారత- పాకీస్తానీ కవి


Image Coiurtesy:

https://indianexpress.com/article/cities/kolkata/streetwise-kolkata-suhrawardy-avenue-no-not-named-after-the-butcher-of-bengal-6255737/

.

You will not Miss me

.

You will not miss me

when I am dead

Like a careless flower

Dropped from your head

But some stormy day

By some firelight hour

I’ll stir your soul

like an opening flower

You will smile and think

And let fall your book

And bend o’er the fire

with a far-off look

.

Hassan Shahid Suhrawardy 

(24 October 1890 – 5 March 1965)

Indian-Pakisthani Poet, educationist, linguist, writer, art-critic and diplomat

Poem Courtesy:

https://archive.org/details/indiancontributi030041mbp/page/n170/mode/1up

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: