మందసమీరము… ఫ్యూ హ్యువాన్, చీనీ కవి

ప్రశాంతమైన రాత్రివేళ సమీరము మంద్రంగా వీచుతోంది.

గోపురం మీద చంద్రబింబం తెల్లగా మెరుస్తోంది.

ఏదో గొంతు గుసగుసలాడుతోంది కానీ పిలిస్తే ఎవరూ బదులివ్వరు

నీడ ఏదో కదుల్తోంది, కానీ రా రమ్మని పిలిస్తే ఇటు రాదు.

వంటవాడు కప్పుడు ఉడకబెట్టిన లెంటిల్స్ తెస్తున్నాడు.

మదిరకూడా ఉంది, కానీ నా కప్పులో నింపుకోను.

సంతృప్తితో నిండిన పేదరికం విధి ఇవ్వగలిగిన గొప్ప బహుమానం

సంపదలూ, కీర్తిప్రతిష్టలూ అనర్థానికి చెలికత్తెలు

ప్రపంచమంతా బంగారానికీ, రత్నాలకీ ఆశపడి దాచుకున్నా,

నా దృష్టిలో ఊకతోనూ కలుపు మొక్కలతోనూ సమానం.

.

ఫ్యూ హ్యువాన్

(217 – 278) CE

చీనీ కవి

.

.

A Gentle Wind

.

A gentle wind fans the calm night:

A bright moon shines on the high tower.

A voice whispers, but no one answers when I call:

A shadow stirs, but no one come when I beckon,

The kitchen man brings in a dish of lentils:

Wine is there, but I do not fill my cup.

Contentment with poverty is Fortune’s best gift:

Riches and honor are the handmaids of Disaster.

Though gold and gems by the world are sought and prized,

To me they seem no more than weeds and chaff.

.

FU HSÜAN  or Fu Hsuan (aka Fu Xuan)

(Translated by Arthur Waley)

Fu Xuan (217–278), courtesy name Xiuyi, was a Chinese historian, poet, and politician who lived in the state of Cao Wei during the Three Kingdoms period and later under the Jin dynasty. He was one of the most prolific authors of fu poetry of his time. He was a grandson of Fu Xie (傅燮), a son of Fu Gan (傅幹), and the father of Fu Xian (傅咸). (From Wikipedia)

Poem Courtesy:

https://archive.org/details/anthologyofworld0000vand/page/17/mode/1up

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: