నే నొక పల్లెటూరివాడిని … హాన్ షాన్, చీనీ కవి

నే నొక పల్లెటూరిలో నివసిస్తున్నాను.

అక్కడ అందరూ నన్ను సాటిలేనివాడినని పొగుడుతూ ఉంటారు.

కానీ, నిన్న నగరానికి వెళ్ళాను

అందుకు భిన్నంగా, ఇక్కడ “కుక్కలు” ఎగాదిగా చూడ్డం ప్రారంభించేయి.

నా పంట్లాము మరీ బిగుతుగా ఉందని కొందరంటే

మరికొందరు నా చొక్కా మరీ పొడుగ్గా ఉందన్నారు.

ఎవరైనా ఈ డేగకళ్ళను తప్పించగలిగితే బాగుణ్ణు

చిన్నారి పిచ్చుకలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా తలెత్తుకు తిరగ గలుగుతాయి.

.

హాన్ షాన్, చీనీ కవి  

C 680 – 760

Chinese Poet

.

I live in a little Country Village

.

I live in a little country village

Where everyone praises me as someone without compare.

But yesterday I went down to the city,

Where, to the contrary, I was looked up and down by the dogs!

Some complained that my trousers were too tight;

Others said my shirt was a little too long!

If someone could draw off the eyes of the hawk,

Little sparrows could dance with dignity and grace!

.

Han Shan (Literally Means Cold Mountain)

C 680 – 760

Chinese Poet

From Cold Mountain Poems

(Translated by : Robert Henricks)

Poem Courtesy:

https://archive.org/details/worldpoetryantho0000wash/page/237

An Anthology of Verse From Antiquity to Our Time

Katharine Washburn and John S Major, Editors; Clifton Fadiman (General Editor)

Published by W. W. Norton & Company ISBN 0-393-04130-1

Part III: Post Classical World

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: