భట్రాజులుంటారు జాగ్రత్త… సిడియాస్, గ్రీకు శిల్పి ఈ కవిత చదివేక, ఈ మధ్య ఆంధ్రలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుడు ఒకరు తన నాయకునికి విధేయత ప్రకటిస్తూ, భగవంతుడు చనిపోమంటే, తన నాయకుని తండ్రి పొందిన మరణంవంటి మరణాన్ని కోరుకుంటాను అని ప్రకటించడం గుర్తొచ్చింది. . అతి ముఖస్తుతిచేసే వాళ్ళుంటారు. జాగ్రత్త. వాళ్ళు, సింహానికి ఎదురుగా నిలబడి అది ఆకలితో అలమటిస్తోందేమోననన్న ఆలోచనకే భయంతో వణుకుతూ చస్తారు. . సిడియాస్ క్రీ. పూ. 4 వ శతాబ్దం. గ్రీకు శిల్పి . Beware . Beware. There are fawns who, facing the lion, die of fright just thinking the lion might be hungry. . Cydias 400 B.C. Greek Painter (Translation by: Sam Hamill) Poem Courtesy: https://archive.org/details/worldpoetryantho0000wash/page/121 An Anthology of Verse From Antiquity to Our Time Edited by : Katharine Washburn and John S Major; Clifton Fadiman (General Editor) Published by W W Norton & Company ISBN 0-393-04130-1 (Part II: The Classical Empires: East and West) Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే జనవరి 22, 2020
వర్గాలుఅనువాదాలు ట్యాగులు4th Century BCCydiasSam Hamill Nongtongpaw… ఛార్లెస్ డిబ్డిన్, ఇంగ్లీషు గీత రచయితనే నొక పల్లెటూరివాడిని … హాన్ షాన్, చీనీ కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.