మృత్యువు ఈ రోజు నా ఎదురుగా ఉన్నది… అజ్ఞాత ఈజిప్టు కవి మృత్యువు ఈ రోజు నా ఎదురుగా ఉన్నది… రోగికి ఆరోగ్యంలా రోగనివారణ తర్వాత పడకగది వదులుతున్నట్టు. మృత్యువు ఈ రోజు నా ఎదురుగా ఉన్నది… సాంబ్రాణి వాసనలా ఈదురుగాలిలో దుప్పటిక్రింద కూచున్నట్టు మృత్యువు ఈ రోజు నా ఎదురుగా ఉన్నది… వాన వెలిసినట్టు విదేశాలలో యుద్ధంచేసిన సైనికుడు ఇల్లుచేరినట్టు. మృత్యువు ఈ రోజు నా ఎదురుగా ఉన్నది… మబ్బులువీడి నిర్మలంగా ఉన్న ఆకాశంలా బానిసత్వంలో మగ్గుతున్న వ్యక్తికి ఇంటిమీది ధ్యాసలా. . అజ్ఞాత ఈజిప్టు కవి క్రీస్తు పూర్వం 1900 అనువాదం: W.S. Merwin. . Death is Before Me Today . Death is before me today Like health to the sick Like leaving the bedroom after sickness. Death is before me today Like the odor of myrrh Like sitting under the cloth on a day of wind. Death is before me today Like the end of the rain Like a man’s home-coming after the war abroad. Death is before me today Like the sky when it clears Like a man’s wish to see home after numberless years of captivity. . Anonymous Egyptian Poet (C. 1900 BCE) Translated by W.S. Merwin From: World Poetry: An Anthology of verse from antiquity to our time Ed: Katharine Washburn And John S Major Clifton Fadiman General Editor https://archive.org/details/worldpoetryantho0000wash/page/16 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే జనవరి 19, 2020
వర్గాలుఅనువాదాలు ట్యాగులు1900 BCAnonymous Egyptian Poet జంటబాసిన పులుగు… షెల్లీ, ఇంగ్లీషు కవిఎలిజబెత్ మహరాణి స్మృతిలో… బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.