ప్రాణపాశాల్ని గట్టిగా ముడివెయ్యి, ప్రభూ… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి ప్రభూ, ఈ ప్రాణపాశాల్ని గట్టిగా ముడివెయ్యి నేను నా చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను. ఒకసారి గుఱ్ఱాలసంగతి చూడు… త్వరగా! అది సరిపోతుంది. నన్ను స్థిరంగా ఉండేవైపు కూర్చోబెట్టు అప్పుడు నేను పడిపోతే అవకాశం ఉండదు. మనం ఇప్పుడు కడపటి తీర్పు వినడానికి పోవాలి అది నా అభిమతమూ, నీ అభిమతమూ. నాకు వాలు ఎక్కువున్నా ఫర్వాలేదు సముద్రతీరమైనా ఫర్వా లేదు ఎడతెగని పరుగుపందెంలో చిక్కుకున్నా నా ఇష్టమూ, నీ అభీష్టం కొద్దీ ఇన్నాళ్ళూ బ్రతికిన నా జీవితానికీ ఈ ప్రపంచానికి వీడ్కోలు నా తరఫున ఆ కొండల్ని ఒకసారి ముద్దాడండి, ఇపుడు నేను సర్వసన్నద్ధం. . ఎమిలీ డికిన్సన్ ( 10 December 1830 – 15 May 1886) అమెరికను కవయిత్రి Tie the strings of my Life, My Lord, . Tie the Strings to my Life, My Lord, Then, I am ready to go! Just a look at the Horses Rapid! That will do! Put me in on the firmest side So I shall never fall For we must ride to the Judgment And it’s partly, down Hill But never I mind the steeper And never I mind the Sea Held fast in Everlasting Race By my own Choice, and Thee Goodbye to the Life I used to live And the World I used to know And kiss the Hills, for me, just once Then — I am ready to go!. Emily Dickinson ( 10 December 1830 – 15 May 1886) American Poet Poem Courtesy: https://100.best-poems.net/tie-strings-my-life-my-lord.html Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే నవంబర్ 30, 2019
వర్గాలుఅనువాదాలు ట్యాగులు( 10 December 1830 – 15 May 1886)AmericanEmily Dickinson జీవితమంటే ?… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవినన్ను చావనీయండి, బ్రతిమాలుకుంటా… జార్జ్ మోజెస్ హార్టన్, అమెరికను కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.