లెక్కలు… గవిన్ ఏవార్ట్, ఇంగ్లీషు కవి నాకు 11 ఏళ్ళు. నిజమే, నాకు నిజంగా రెండో ఎక్కం నోటికి రాదు. మా ఉపాద్యాయులు సిగ్గుచేటు అంటారు. నాకు సమయం దొరికినా, అప్పటికి ఒళ్ళు బాగా అలసిపోతుంది. రోన్ ఐదేళ్లవాడు. సమంతకి 3, కెరోల్ కి ఏడాదిన్నర, అదికాక నెలల బిడ్డ. అవసరమైన పనులన్నీ నేనే చెయ్యాలి. అమ్మ పనికి పోతుంది. నాన్న ఎక్కడో ఉన్నాడు. కనుక నేనే వాళ్ళకి బట్టలు తొడగాలి, ఉదయం ఫలహారం పెట్టాలి. మిసెస్ రసెల్ ఎప్పుడో వస్తుంది, రోన్ ని నేనే బడికి దిగబెడతాను. మిస్ ఈమ్స్ నన్ను ‘శుద్ధ మొద్దు’ అని తనదైన పాత పద్ధతిలో తిడుతుంది. డొరీన్ మెలొనీ నన్ను ‘వఠ్ఠి దద్దమ్మ’ అంటుంది. టీ తర్వాత ఆటలకి తోపుడుబండిలో తీసుకెళ్ళాలి. మామూలు రోజుల్లో ఆ చోటు బాగానే ఉంటుంది. దానినిండా నాలా ఉదయాన్నే లేచి పనిచేసే పిల్లలే. వాచీలో 6 చూపించగానే పిల్లల్ని నిద్రపుచ్చాలి. అప్పుడు నాకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. 7 అవుతుంటే, అమ్మ తలుపు తెరుస్తున్న తాళ్ళచెవి చప్పుడు వినిపిస్తుంది. . గవిన్ ఏవార్ట్ (4 February 1916 – 25 October 1995) ఇంగ్లీషు కవి Arithmetic . I’m 11. I don’t really know My Two Times Two Table. Teacher says it’s disgraceful. But even if I had the time, I feel too tired. Ron’s 5, Samantha’s 3, Carole’s 18 months, And then there’s Baby. I do what’s required. Mum’s working. Dad’s away. And so I dress them, give them breakfast. Mrs Russel Moves in, and I take Ron to school. Miss Eames calls me on old-fashioned word: Dunce. Doreen Maloney says I’m a fool. After tea, to the Rec. Pram-pushing’s show But on fine days it’s a good place, full Of larky boys. When 6 shows on the clock I put the kids to bed. I’m free for once. At about 7- Mum’s key in the lock. . Gavin Ewart. British Poet Poet Courtesy: https://archive.org/details/strictlyprivatea00mcgo/page/19 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే నవంబర్ 23, 2019
వర్గాలుఅనువాదాలు ట్యాగులుEnglish PoetGavin Ewart ఒక చలి రాత్రి… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రిప్రాణం అంటే ఏమిటి… కోలరిడ్జ్ , ఇంగ్లీషు కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.