సత్యశోధకుడు… ఇ. ఇ. కమింగ్స్, అమెరికను కవి

ఓ సత్య శోధకుడా!

ఉన్న ఏ త్రోవనూ అనుసరించి పోవద్దు

ప్రతి త్రోవా ఎక్కడికో తీసుకుపోతుంది…

సత్యం ఇక్కడ ఉంటే!
.

ఇ. ఇ. కమింగ్స్

(October 14, 1894 – September 3, 1962)

అమెరికను కవి

.

.

Seeker of Truth

.

seeker of truth

follow no path

all paths lead where

truth is here.

.

E E Cummings

(October 14, 1894 – September 3, 1962)

American Poet

Poem Courtesy:

https://100.best-poems.net/seeker-truth.html

“సత్యశోధకుడు… ఇ. ఇ. కమింగ్స్, అమెరికను కవి” కి 2 స్పందనలు

  1. విన్నకోట నరసింహారావు Avatar
    విన్నకోట నరసింహారావు

    సత్యం ఇక్కడే ఉంది …. బాగా చెప్పారు కవి గారు.

    ఒక మాట. ఈ కవి గారు తన పేరు e.e.cummings అని చిన్న అక్షరాలతో వ్రాసుకునేవారట.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: