సత్యశోధకుడు… ఇ. ఇ. కమింగ్స్, అమెరికను కవి ఓ సత్య శోధకుడా! ఉన్న ఏ త్రోవనూ అనుసరించి పోవద్దు ప్రతి త్రోవా ఎక్కడికో తీసుకుపోతుంది… సత్యం ఇక్కడ ఉంటే! . ఇ. ఇ. కమింగ్స్ (October 14, 1894 – September 3, 1962) అమెరికను కవి . . Seeker of Truth . seeker of truth follow no path all paths lead where truth is here. . E E Cummings (October 14, 1894 – September 3, 1962) American Poet Poem Courtesy: https://100.best-poems.net/seeker-truth.html Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… 2 వ్యాఖ్యలునవంబర్ 19, 2019