చివరకి… గవిన్ ఏవార్ట్, బ్రిటిష్ కవి ఎన్నటికీ ముగింపు ఉందదనుకున్న ప్రేమ గడ్డకట్టిన మాంసపు ముక్కలా చల్లారుతోంది. కూరలా వేడి వేడిగా ఉన్న ముద్దులు ఇప్పుడు తొందరలో తీసుకునే చిలక్కొట్టుడులు. విద్యుచ్ఛక్తిని పట్టుకున్న ఈ చేతులు, నాలుగుదిక్కులా లంగరు వేసిన నావలా అచేతనంగా పడి ఉన్నాయి ప్రేమికను కలవడానికి పరిగెత్తిన కాళ్ళు ఇప్పుడు నెమ్మదిగా, ఆలశ్యంగా నడుస్తున్నాయి ఒకప్పుడు మెరుపులా మెరిసి, నిత్యం విచ్చుకున్న కళ్ళే ఇప్పుడు అశక్తతకు బానిసలు. ఎప్పుడూ ఆనందాన్ని వెదజల్లిన శరీరం ఇప్పుడు బిడియంతో, సిగ్గుతో, ఉదాసీనంగా ఉంది కడదాకా తోడుంటుందనుకున్న ఊహాశక్తి “టా…టా” అని చీటీపెట్టి నిష్క్రమించింది. . గవిన్ ఏవార్ట్ 4 February 1916 – 25 October 1995) బ్రిటిష్ కవి Gavin Ewart Ending The love we thought would never stop Now cools like a congealing chop The kisses that were hot as curry Are bird-pecks taken in a hurry The hands that held electric charges Now lie inert as four moored barges The feet that ran to meet the date Are running slow and running late The eyes that shone and seldom shut Are victims of power cut. The parts that then transmitted joy Are now reserved and cold and coy Romance, expected once to stay Has left a note saying GONE AWAY. . (From ‘The Collected Ewart’ Century New Editions, 1982) Gavin Ewart (4 February 1916 – 25 October 1995) British Poet Poem Courtesy: https://www.poetryarchive.org/poem/ending Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండినవంబర్ 14, 2019