నిష్క్రమిస్తున్న అతిథి… జేమ్స్ వ్హిట్ కూంబ్ రైలీ, అమెరికను కవి జీవితమూ, ప్రేమా ఎంత మనసుపడే ఆతిథేయులు! కాలవిలంబన చేస్తూనే వెనుతిరిగాను. ఇంత వయసుమీరిన తర్వాత కూడా అవి నాపై తమ ఉత్కృష్టమైన సత్కారాలలో ఏ లోపం రానియ్యనందుకు ఎంతో ఆనందం వేసింది. అందుకని, లోపలి సంతోషం ముఖంలో కనిపిస్తుండగా ఎంతో కృతజ్ఞతా భావంతో ఆగి వాటి చేతులు రెండూ మెత్తగా ఒత్తుతూ అన్నాను: “కృతజ్ఞుణ్ణి! సమయం చక్కగా గడిచింది. సెలవు!” . జేమ్స్ వ్హిట్ కూంబ్ రైలీ (October 7, 1849 – July 22, 1916) అమెరికను కవి . James Whitcomb Riley . A Parting Guest . What delightful hosts are they… Life and Love! Lingeringly I turn away, This late hour, yet glad enough They have not withheld from me Their high hospitality. So, face lit with delight And all gratitude I stay, Yet to press their hands and say: “Thanks. — so fine a time! Good night!”. . James Whitcomb Riley Poem Courtesy: https://archive.org/details/littlebookofmode00ritt/page/200 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిఅక్టోబర్ 15, 2019