మరణానంతర ప్రార్థన… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి

ప్రియతమా! నేను మరణించిన తర్వాత

నన్ను అనుసరించడానికి ప్రయత్నించవద్దు.

ఇపుడు నా మనసు, నా సమాధి ప్రక్కన

మొలిచిన చెట్టుమీది ఎర్రని లేచివుళ్ళలా

నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంది.

అక్కడ నా ప్రశాంతతని పాడుచెయ్యవద్దు.

నీకు నా మీద నిజంగా కనికరం ఉంటే

రాత్రి నా కోసం ఇలా ప్రార్థన చెయ్యి:

“నేను అన్నిటినీ క్షమించేను;

విచారంలో మునిగి, ఏమీ చెయ్యలేకున్నాను;

వెలుగుల్ని చుట్టుకుని, ఉరుముల్ని తురుముకున్న

ప్రియా, నువ్వుకూడా నన్ను క్షమించు.”

.

డొరతీ పార్కర్

August 22, 1893 – June 7, 1967

అమెరికను కవయిత్రి

.

.

Prayer For A Prayer

.

Dearest one, when I am dead

Never seek to follow me.

Never mount the quiet hill

Where the copper leaves are still,

As my heart is, on the tree

Standing at my narrow bed.

Only of your tenderness,

Pray a little prayer at night.

Say: “I have forgiven now-

I, so weak and sad; O Thou,

Wreathed in thunder, robed in light,

Surely Thou wilt do no less.”

.

Dorothy Parker

August 22, 1893 – June 7, 1967

American Poet

Poem Courtesy:

https://www.poemhunter.com/poem/prayer-for-a-prayer/

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: