teluguanuvaadaalu.com
మళ్ళీ వానలు పడతాయి… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
(యుద్ధసమయం) మళ్ళీ వానలు పడతాయి, నేల మంచి వాసన వేస్తుంది. పిచ్చుకలు ఎప్పటిలా కిచకిచమంటూ తిరుగుతుంటాయి. రాత్రిపూట చెరువుల్లో కప్పలు బెక బెక మంటాయి నిగ నిగ మెరుస్తూ చెట్లకు పళ్ళు కాస్తాయి రాబిన్ లు ఎప…