అడవిలో ఒక దృశ్యం… ఏంటొనెట్ డికూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి

ఒహ్! ఎంత అద్భుతమైన దృశ్యం! పాపం ఇరుకైన

నగర సీమల్లో కమ్మని కలలకికూడా కరువే.

చుక్కల్ని తలలో తురుముకుంటున్న ఈ  ‘ఫర్ ‘ చెట్లముందు

చర్చి గోపుర శిఖరాలుకూడా అంత పవిత్రత నోచుకో లేకున్నాయి.

.

ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్

17 Sep 1866 – 30 Apr 1925

అమెరికను కవయిత్రి

.

In the Forest

Ah, the forest visions! Poor and lowly

Are the dreams within a city’s bars,

Where cathedral spires seem less holy

Than these fir trees tipped with stars.

.

Antoinette de Coursey Patterson

17 Sep 1866 – 30 Apr 1925

American

Poem Courtesy:

https://archive.org/details/sonofmeropeandot00pattiala/page/64

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: