బహుమతి… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి ఉదయ సంధ్య తన విమలకంతో తూర్పున రంగులద్దుతుంది, మధ్యాహ్నం తన పుష్యరాగంతో బంగారపు తళుకులీనుతుంది, సాయం సంధ్య కెంపులూ, కురువిందలతో మెరుగు పెడుతుంది, కానీ, రవ్వలాంటి చుక్కతో, రేయి ఆ బహుమతిని ఎగరేసుకుపోతుంది. . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ 17 Sep 1866 – 30 Apr 1925 అమెరికను కవయిత్రి . The Award . The dawn’s lovely opal lights the eastern skies, Noon brings a topaz all one golden glow Then sunset doth a burnished ruby show, But night, with a diamond star, bears off the prize. . Antoinette de Coursey Patterson 17 Sep 1866 – 30 Apr 1925 American Poem Courtesy: https://archive.org/details/sonofmeropeandot00pattiala/page/54 . Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే సెప్టెంబర్ 14, 2019
వర్గాలుఅనువాదాలు అశాంతి… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికనువీడ్కోలూ- స్వాగతమూ… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.