ఒంటరి జాబిలి అసూయ చెందిన ఆమె చెలికాడు మరలిపోయాడు; ఒంటరితనంతో, భయాలతో సతమతమౌతూ చివరకి సముద్రాన్ని ఆశ్రయించింది జాబిలి. ఆ పరాయి గుండెమీద అపురూపమైన తన కన్నీళ్ళని ఒలకబోసుకుంటోంది. . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ 17 Sep 1866 – 30 Apr 1925 అమెరికను కవయిత్రి . The Lonely Moon Her envious kin turn from her; sore oppressed With loneliness and fears, She seeks the sea, and on that alien breast Sheds her great golden tears. . Antoinette De Coursey Patterson September 17, 1866 – April 30, 1925 American Poet From: https://archive.org/details/sonofmeropeandot00pattiala/page/24 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే సెప్టెంబర్ 9, 2019
వర్గాలుఅనువాదాలు ట్యాగులు(17 Sept 1866 - 30 Apr 1925)AmericanAntoinette De Coursey Patterson మనవి… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రిఅభిజ్ఞప్రేయసి… ఏంటోనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.