గుప్పెడు మట్టి… హెన్రీ లూయీ వివియన్ డెరోజియో, భారతీయ (బెంగాలీ) కవి అప్పటికి ఆకాశం లేతనీలిరంగు సంతరించుకుంది గగన మండలం మీదకి సూర్యుడు ఇంకా అడుగుపెట్టలేదు. చిటారుకొమ్మమీద కోయిల గొంతెత్తి ప్రభాతగీతమాలపిస్తోంది, చిక్కని ఆకుపచ్చని ప్రకృతి సువాసనలతో గుబాళిస్తోంది. జూలియన్, నేనూ అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఈ నేల గర్వించే గొప్ప వ్యక్తి సమాధి దగ్గర ఆగేము. శిలాఫలకం అతని పేరూ, వయసూ, ఘనతా ప్రకటిస్తోంది. అతను సాధించిన ఘనకార్యాలకీ, అతనిమీద కురిపించిన ప్రశంసల జల్లుకీ నాకు నోటమాట రాలేదు, నాకు తెలియకుండానే అతని సాధనకీ, జీవిత విస్తృతికీ నాలో అసూయ పొడచూపింది: ఎవరో గొప్పవ్యక్తి మాటలే, ‘మనిషొక మహత్తర సృష్టి ‘ అనీ నేనూ చిలకపలుకు పలికేను; జూలియన్ వొంగి అక్కడనుండి కొంత మట్టిని తనచేతిలోకి తీసుకుని ఇలా అన్నాడు, “చూడు! మనిషంటే మరేమీ కాదు, ఇది!” . హెన్రీ లూయీ వివియన్ డెరోజియో (12th Aug 1809- 26th Dec 1831) భారతీయ (బెంగాలీ) కవి . Dust . Of soft cerulean colour was the sky, The sun had not yet risen o’er the scene, The wild lark sang his morning hymn on high, And heaven breathed sweetly o’er the foliage green Julian and I walked forth, and soon we came Unto the tomb of a high son of fame ; The marble told his deeds, his years, and name. Struck with his greatness, and the sounding praise That was bestowed upon him, I began Almost to envy him the race he ran: Man is a noble work, the wise man says, And so said I ; but Julian stooped, and took Some dust up in his hand, and bade me look Upon it well, and then he cried, ‘See, this is man !’ April, 1827 . Henry Louis Vivian Derozio (10 th Apr 1809*- 26th Dec 1831) Indo-Anglian Poet, The DOB has been corrected vide reference to Prof KR Srinivasa Iyyengar’s book (https://archive.org/details/indiancontributi030041mbp/page/n38) Page 9. Some of the other references state it as 18th Apr 1809. Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే ఆగస్ట్ 14, 2019
వర్గాలుఅనువాదాలు ట్యాగులు(12th Aug 1809- 26th Dec 1831)Henry Louis Vivian DerozioIndian పేదరికం… మూన్ బ్యూంగ్ రాన్, దక్షిణ కొరియా కవిశిలగా మరణించాను… రూమీ, పెర్షియన్ కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.