విచారము… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

ఎడతెరిపి లేకుండా కురిసే వానలా

విచారము నా గుండె దొలిచేస్తోంది.

తక్కినవారు రాత్రల్లా బాధతో లుంగలు చుట్టుకుపోయి మూలిగినా

ఉదయం అయేసరికి ఎప్పటిలా మామూలుగా అయిపోతారు.

కానీ, ఈ బాధ పెరగనూ పెరగదు, తరగనూ తరగదు.

ఇది పూర్తిగా ఆగిపోదు, పూర్తిగా పెరగదు.

అందరూ ఎప్పటిలా ముస్తాబై ఊరిలోకి వెళ్ళిపోతారు.

నేను మాత్రం కుర్చీలో కూర్చుండిపోతాను.

నా ఆలోచనలన్నీ మెల్లగా విచారగ్రస్తమౌతాయి.

అప్పుడు నేను నిల్చున్నా ఒకటే, కూర్చున్నా ఒకటే,

నేను ఏ గౌను తొడుక్కున్నా,

ఏ చెప్పులేసుకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు.

.

ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

(February 22, 1892 – October 19, 1950)

అమెరికను కవయిత్రి

.

Edna St. Vincent Millay

.

Sorrow

.

Sorrow like a ceaseless rain

Beats upon my heart.

People twist and scream in pain, —

Dawn will find them still again;

This has neither wax nor wane,

Neither stop nor start.

People dress and go to town;

I sit in my chair.

All my thoughts are slow and brown:

Standing up or sitting down

Little matters, or what gown

Or what shoes I wear.

.

Edna St. Vincent Millay

(February 22, 1892 – October 19, 1950)

American Poetess

`

Poem Courtesy:

https://www.gutenberg.org/files/109/109-h/109-h.htm

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: