జరిగినప్రమాదానికి విచారం ప్రకటిస్తుంటే సిగ్గేసింది. ఇంటికి నేనే పెద్దవాణ్ణనీ, దూరంగా కళాశాలలో ఉంటున్నాననీ, తెలియనివాళ్ళకి గుసగుసలు చెబుతున్నాయి. అమ్మ నా చెయ్యి
తన చేతిలోకి తీసుకుని, కన్నీరెండిన బాధతో నిట్టూరుస్తోంది. పదిగంటలవుతుంటే, ఒంటినిండా కట్లుకట్టిన శవాన్ని ఏంబులెన్సులో నర్సులు తీసుకుని వచ్చారు.
మర్నాడు ఉదయం శవాన్నుంచిన మేడమీది గదిలోకి వెళ్ళాను. ఉపశమనవాక్యాల్లా మంచూ, కొవ్వొత్తులూ బొట్లుగా పక్కని తడుపుతున్నాయి. ఈ ఆరు వారాల్లో మొదటిసారిగా చూస్తున్నాను వాడిని. బాగా రక్తం కారి ఉంటుంది.
ఎడమ కణతదగ్గర నల్లమందంత గాయపుమచ్చ మంచం మీద పడుక్కున్నట్టు నాలుగడుగుల పెట్టెలో పడుక్కున్నాడు ఎక్కడా పెద్ద దెబ్బలు లేవు, ఖచ్చితంగా బంపరు తగిలేసి ఉంటుంది.
నాలుగు అడుగుల పెట్టె, ఏడాదికి ఒక అడుగు అని కొలిచినట్టు. .
సీమస్ హీనీ
13 April 1939 – 30 August 2013
ఐరిష్ కవి
.
Seamus Heaney
Photo Courtesy: Wikipedia
.
Mid-Term Break
.
I sat all morning in the college sick bay
Counting bells knelling classes to a close.
At two o’clock our neighbors drove me home.
In the porch I met my father crying–
He had always taken funerals in his stride–
And Big Jim Evans saying it was a hard blow.
The baby cooed and laughed and rocked the pram
When I came in, and I was embarrassed
By old men standing up to shake my hand
And tell me they were “sorry for my trouble,”
Whispers informed strangers I was the eldest,
Away at school, as my mother held my hand
In hers and coughed out angry tearless sighs.
At ten o’clock the ambulance arrived
With the corpse, stanched and bandaged by the nurses.
స్పందించండి