రోజు: జూన్ 12, 2019
-
దేముడి పక్షపాతం … అర్నా బాంటెమ్, అమెరికను కవి
బంగరుదేహచాయగలవారికి దేముడు వయసులో ఉన్నప్పుడు అన్నీ అనుగ్రహిస్తాడు ఎంతో ఆసక్తితో, వెదుకాడే కళ్ళకు అనతికాలంలోనే కొత్త కొత్త ప్రదేశాలు తిరుగుతూ వారి కలలన్నీ పండేలా చూస్తాడు. నీలికళ్ళ వారికి పెద్దపెద్ద భవంతులూ అందులో అన్నిదిక్కులా తిరిగే కుర్చీలూ, ఎన్నోసార్లు నేలమీదా, ఓడల్లోనూ ప్రయాణాలూ, కాపలాకి అంగరక్షకుల్నీ, రక్షకభటుల్నీ అనుగ్రహిస్తాడు. దేముడికి నల్లవాడిగురించి అంత శ్రమపడ నవసరం లేదు అతని కన్నీటిపాత్రని తరచు నింపుతూ ప్రోత్సాహకంగా అప్పుడప్పుడు ఒక చిరునవ్వు అనుగ్రహిస్తే చాలు. దేముడు చిన్నవాళ్ళని వారి మనోకామనల […]