అప్పచెల్లెళ్ళు… ల్యూసియో క్లిఫ్టన్, అమెరికను కవయిత్రి నువ్వూ నేనూ అప్పచెల్లెళ్ళం ఇద్దరం ఒక్కలా ఉంటాం. నువ్వూ నేనూ ఇద్దరం ఒకతల్లి బిడ్డలం. నువ్వూ నేనూ ఒకరితప్పులు మరొకరు సరిదిద్దుతూ ఒకరికొకరు సహకరించుకుంటాం. నీకూ నాకూ పోకిరీవాళ్ళన్నా మాదకద్రవ్యాలన్నా గొప్ప భయం. నువ్వూ నేనూ ఒకసారి పర్డీ స్ట్రీట్ నుండి తుళ్ళుతూ తేలుతూ వచ్చినప్పుడు నిన్నూ నన్నూ చూసి అమ్మ నవ్వుతూనే తలతాటిస్తూ మందలించింది. నువ్వూ నేనూ ఇద్దరం పిల్లల్ని కన్నాం ఇద్దరికీ ముప్ఫై ఐదేళ్ళు పైబడ్డాయి కొంచెం నల్లబడ్డాం మన జుత్తు కూడా పలచబడింది ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం మనిద్దరం అప్పచెల్లెళ్ళం కానీ, నువ్వు పాట ఎత్తుకుంటే చాలు నేను కవయిత్రినైపోతాను. . ల్యూసియో క్లిఫ్టన్ (27 June 1936 – 13 February 2010) అమెరికను కవయిత్రి. . . Sisters . Me and you be sisters. We be the same. Me and you Coming from the same place. Me and you Be greasing our legs Touching up our edges. Me and you Be scared of rats Be stepping on roaches. Me and you Come running high down Purdy Street one time And mama laugh and shake her head at Me and you. Me and you Got babies Got thirty-five Got black Let our hair go back Be loving ourselves Be loving ourselves Be sisters. Only where you sing, I poet. . Lucille Clifton (27 June 1936 – 13 February 2010) American Poem Courtesy: http://famouspoetsandpoems.com/poets/lucille_clifton/poems/5168 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే జూన్ 11, 2019
వర్గాలుఅనువాదాలు ట్యాగులు2oth centuryAfrican-AmericanLucille CliftonWoman A Teasing Phrase… Yakoob, Telugu Poet, Indiaదేముడి పక్షపాతం … అర్నా బాంటెమ్, అమెరికను కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.