నా హృదయం నిద్రపోయిందా?… ఆంటోనియో మచాడో, స్పానిష్ కవి నా హృదయం నిద్రపోయిందా? నా కలల తేనెటీగలు పనిచెయ్యడం మానేసాయా? నా కోరికల ఏతాము అడుగంటిందా? కంచాలు ఖాళీయై అందులో నీడలుమాత్రమే మిగిలాయా? ఏం కాదు. నా హృదయం నిద్రపోలేదు. మేలుకునే ఉంది, పూర్తి మెలకువలో ఉంది. నిద్రపోనూ లేదు, కలలుగనడమూ లేదు… కళ్ళు గచ్చకాయల్లా తెరిచి దూరాననున్న సంకేతాలు పరిశీలిస్తున్నాయి. అనంతనిశ్శబ్దపు నేమిపై చెవి ఒగ్గి వింటోంది. . ఆంటోనియో మచాడో 26 July 1875 – 22 February 1939 స్పానిష్ కవి . Antonio Machado Image Courtesy: Wikipedia . Has My Heart Gone To Sleep? . Has my heart gone to sleep? Have the beehives of my dreams stopped working, the waterwheel of the mind run dry, scoops turning empty, only shadow inside? No, my heart is not asleep. It is awake, wide awake. Not asleep, not dreaming— its eyes are opened wide watching distant signals, listening on the rim of vast silence. . Antonio Machado 26 July 1875 – 22 February 1939 Spanish Poet Poem Courtesy: http://famouspoetsandpoems.com/poets/antonio_machado/poems/2172 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే మే 15, 2019
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు20th CenturyAntonio MachadoSpanish Poet తపర్తులోకి మంచుసోనలా మరొకసారి… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రిచప్పుళ్ళు… ఫేనీ స్టెరెన్ బోర్గ్, డచ్చి కవయిత్రి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.