నిజమైన ఉపవాస దీక్ష… రాబర్ట్ హెర్రింగ్, ఇంగ్లీషు కవి వంటగది శుభ్రంచేసుకుని సామాన్ల జాబితా కుదించి మాంసం,తినుబండారాలను తగ్గించడమా ఉపవాసదీక్ష అంటే? మాంసపు రుచులు విడిచిపెట్టి కంచాన్ని చేపలతో నింపడమా? లేక, కొన్నాళ్ళు తిండి మానేసి, కండకోల్పోయి చర్మంవేలాడేలా సుక్కి నీరసంతో తలవాల్చుకుని విచారించడమా? ఎంతమాత్రం కాదు! నీ కంచంలోని అన్నమూ, మాంసమూ ఆకొన్న మరొక జీవికి అందించడం ఉపవాసమంటే. అక్కరలేని మతవివాదాలనుండి ఏనాటివో, తరగని చర్చలనుండి వాటివల్ల కలిగే ద్వేషాన్నుండి జీవితాన్ని త్రుంచి విముక్తంచెయ్యడం. విచారమగ్నమైన హృదయంతో భోజనసామగ్రికి బదులు చేసే పాపాల్ని తగ్గించుకోవడం ఉపవాసదీక్షవహించడం అంటే! . రాబర్ట్ హెర్రిక్ 24 ఆగష్టు 1591 – 15 అక్టోబర్ 1674 ఇంగ్లీషు కవి. . . A True Lent . Is this a fast,—to keep The larder lean, And clean From fat of veals and sheep? Is it to quit the dish Of flesh, yet still To fill The platter high with fish? Is it to fast an hour, Or ragg’d to go, Or show A downcast look, and sour? No! ’t is a fast to dole Thy sheaf of wheat, And meat, Unto the hungry soul. It is to fast from strife, From old debate And hate,— To circumcise thy life. To show a heart grief-rent; To starve thy sin, Not bin,— And that ’s to keep thy Lent. . Robert Herrick 24 August 1591 – buried 15 October 1674 English Poet The World’s Best Poetry. Eds: Bliss Carman, et al. Volume IV. The Higher Life. 1904. VI Human Experience Poem Courtesy: https://www.bartleby.com/360/4/180.html Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే మే 11, 2019
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులుRobert Herrick శ్రామికుడు… విలియం డేవిస్ గేలహార్, అమెరికను కవితపర్తులోకి మంచుసోనలా మరొకసారి… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.