ఇక్కడ మనం జీవచ్ఛవాల్లా పడుంటాం… ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్, ఇంగ్లీషు కవి . మనం జీవించదలుచుకోలేదు కాబట్టి, మనం పుట్టిన గడ్డకి మచ్చతెస్తూ, జీవచ్ఛవాల్లా ఇక్కడ పడుంటాం. నిజం చెప్పాలంటే, జీవితంలో పోగొట్టుకోడానికి ఏమీ లేదు. కానీ యువత అలా అనుకోదు, మేము యువకులం కదా! . ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్ 26 March 1859 – 30 April 1936 ఇంగ్లీష్ కవి . Here Dead We Lie . Here dead we lie Because we did not choose To live and shame the land From which we sprung. Life, to be sure, Is nothing much ti lose, But young men think it is, And we were young. . Alfred Edward Houseman 26 March 1859 – 30 April 1936 Classical English Scholar Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిఏప్రిల్ 25, 2019