రోజు: మార్చి 12, 2019
-
కాలిపోతున్న ఓడ… జాన్ డన్ ఇంగ్లీషు కవి.
. ఇది చాలా సందేశాత్మకమైన కవిత. మనం జీవితాలు కాలి మునిగిపోతున్న ఓడలాంటివి. మరణాన్నించి ఎవ్వరమూ తప్పించుకోలేం. అలా తప్పించుకుందికి ప్రయత్నంచేసిన వారికి మరణకారణం మారుతుందేమో గాని మరణాన్నుంచి మినహాయింపు మాత్రం దొరకదు. జాన్ డన్ 17 వ శతాబ్దపు ప్రముఖ ఆధిభౌతిక (Metaphysical) కవుల పరంపరకి చెందినవాడు. . సముద్రంలో మునిగిపోవడంవల్ల తప్ప మంటలనుండి తప్పించుకోలేని కాలిపోతున్న ఓడ లోంచి కొందరు మనుషులు ఒక్కసారి బయటకు గెంతారు , వాళ్ళు శత్రుఓడలదరికి జేరగానే వాళ్ళతూటాలకు బలైపోయారు; […]