ఆటు… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి నీ ప్రేమ నానుండి మరలింది కనుక నాకు నా మనఃస్థితి తెలుస్తోందిలే: అదొక తీరంనుండి సముద్రంలోకి చొచ్చుకొచ్చిన బండరాయి, దానిమీద ఒక చిన్న గుంత; అందులో, ఎగసినకెరటాలనుండి జారిపోగా మిగిలిన నీటితో ఏర్పడిన చిన్న మడుగు. ఆ గోర్వెచ్చని నీరు ఎండకీ, గాలికీ మెల్లమెల్లగా హరించుకుపోతుంటుంది. . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే (22 ఫిబ్రవరి 1892 – 19 అక్టోబరు 1950) అమెరికను కవయిత్రి . Ebb . I know what my heart is like Since your love died: It is like a hollow ledge Holding a little pool Left there by the tide, A little tepid pool, Drying inward from the edge. . Edna St. Vincent Millay (February 22, 1892 – October 19, 1950) American Poetess Poem Courtesy: https://www.poetryfoundation.org/poems/44720/ebb Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే ఫిబ్రవరి 27, 2019
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు20th CenturyAmericanEdna St. Vincent MillayWoman మండువేసవిలో ఒక సూర్యోదయం… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవిస్నేహితులు మూడు రకాలు…. రూమీ, పెర్షియన్ కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.