(Vanity of vanities, says the Preacher; all is vanity. Eccl. 12:8)
ఈ కవిత శీర్షిక దిగువనుదహరించిన బైబిలు వాక్యంలోని తాత్పర్యం కవి ఎంత నిగూఢంగా వ్యక్తంచేస్తున్నాడో గమనించండి.
శీతకాలపు సంజె వెలుగు వాలుగా పడే వేళ
ఆ తెల్లమేడకి పనివాళ్ళు తెల్లరంగు వేస్తుంటే
వాళ్ళు నిల్చున్న నిచ్చెనల క్రీనీడలు ఎగబ్రాకుతున్నాయి
ముసురుకుంటున్న చీకటిని వేగంగా అందుకుందికి.
.
ఆల్ఫ్రెడ్ నికోల్
అమెరికను కవి.
Alfred Nicole
Photo by
George Disario
స్పందించండి