నెల: డిసెంబర్ 2018
-
All through my youth…!… Mohan Rushi, Telugu Poet
Some people are such: They enliven our lives, Bring the rhythmic beat of our heart to a standstill; Culture new dreams in us with their mock anger; Pass on wisdom of books through their silence; And bare our impoverishment of vocab to us, when we try to speak. Does it really matter where they are?…
-
Hallucination… Wahed, Telugu Poet
Before I met you Everything was so unnatural. And, “Two Two’s” were just Four! … I met you ‘Two Two’s ‘ had become Two Lakhs. I could understand the logic behind Maths. And my feet floated in the seventh Heaven Even Darkness had appeared in its splendid Spectral hues. The Rosebud-Heart blossomed.…
-
వెడల్పుకుంచె… ఆల్ఫ్రెడ్ నికోల్, అమెరికను కవి
(Vanity of vanities, says the Preacher; all is vanity. Eccl. 12:8) ఈ కవిత శీర్షిక దిగువనుదహరించిన బైబిలు వాక్యంలోని తాత్పర్యం కవి ఎంత నిగూఢంగా వ్యక్తంచేస్తున్నాడో గమనించండి. శీతకాలపు సంజె వెలుగు వాలుగా పడే వేళ ఆ తెల్లమేడకి పనివాళ్ళు తెల్లరంగు వేస్తుంటే వాళ్ళు నిల్చున్న నిచ్చెనల క్రీనీడలు ఎగబ్రాకుతున్నాయి ముసురుకుంటున్న చీకటిని వేగంగా అందుకుందికి. . ఆల్ఫ్రెడ్ నికోల్ అమెరికను కవి. Alfred Nicole Photo by George Disario Wide…
-
A Small Chest… Vijay Chandra Rokkam, Telugu Poet
Long long ago I stashed a star in a small chest And in my heart’s glasscase my mother’s tear In my childhood the extra digit of my last brother the tooth, recovered from the accident site, of Venkatarao… our male servant in my childhood. A sapphire-studded ring my mother bought me in an exhibition A…
-
Make Your Voice Count… Abd Wahed, Telugu, Indian Poet
The foot falls of a black ant On the black marble On an Ebony night Is too faint to hear. The sound of the canon Aimed at the heart of a city Of, course is better audible. The explosive sound of a bomb That annihilates the innocent people Is of a moderate pitch. The unleashed…
-
Sweet Lays on the Shore… Kasiraju, Telugu Poet
Behind the surging lofty waves Or beneath the slightly moist sands There lie some sweet enduring lays That converse with every lonely soul. Foot prints on the wet sand Before being swept away by the breaking wave Pleaded for a patient ear To narrate their impressive stories. Meanwhile, a long tide Kissed…
-
A Fragrant Cloud … Elanaga, Telugu Poet
Ustad Rashid Khan … Is a towering musical wave. When that gust of pleasant camphoric fragrance Wafts in every direction Oh! What a festival treat it is for all yearning ears! As the vibrant voice pervades and fills The environ like a fragrant cloud, Won’t its daub of celestial music Heal the wounds of the…
-
ఒక శిల్పి అంతిమ యాత్ర… విలా కేథర్, అమెరికను
లౌకిక అవసరాలకై వెంపర్లాట తప్ప మరొకటి తెలియని మనకి, దానికి అతీతమైన జీవితం ఉంటుందనీ, కొందరు దానికోసం తమ సర్వస్వం ధారపోస్తారనీ, ఈ లౌకిక విషయాలకి వాళ్ళు గుడ్డిగవ్వ విలువ ఇవ్వరనీ చాలా సున్నితంగా చెప్పిన కథ ఇది. *** కాన్సాస్ రాష్ట్రంలో అదొక చిన్న నగరం. అది శీతకాలం రాత్రి. ఆ ఊరిలోని కొందరు పౌరులు రైల్వే స్టేషనులో రైలింగుకి చేరబడి బండి కోసం ఎదురుచూస్తున్నారు. అప్పటికే అది రావడం 20 నిముషాలు ఆలస్యం…
-
నీ పరోక్షంలో … షెర్నాజ్ వాడియా, భారతీయ కవయిత్రి
ఇకనుండీ నన్ను వివశను చేసే నీ బుంగమూతీ, నవ్వితే సొట్టలుపడే నీ చిరునవ్వూ కనరావు కదా! చుట్టూ ఉన్న రణగొణధ్వనినిసైతం ఛేదించుకుని దాని ప్రతిధ్వనులు రహస్యంగా నా చెవుల్లో ఊసులాడుతూ నా ఒంటరి విషాదాశ్రులు తుడిచి నన్నూరడించే నీ కమనీయ కంఠధ్వని… ఉహూఁ, వినిపించదు. నీ కరస్పర్శలోని ఇంద్రజాలం నేను పోగొట్టుకున్నాను. నీ లాలనలో ఎంత మహిమ ఉందంటే అది నాలో ఇంకా జీవితేచ్ఛని రగిలించేది. ఉద్వేగభరితమైన నా జీవిత గమకాన్ని అలవోకగా అర్థంచేసుకుని నన్నలరించే నీ…
-
రా!… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
మౌక్తికరజోసదృశమైన ఈ వాసంత సాయంసంధ్యవేళ వర్ణహీనమైన చంద్రుడు పూరేకలా తేలియాడుతుంటే, నను పొదువుకునేందుకు చేతులుజాచుకుంటూ, రా! వీడని ముద్దుకై పెదాలు సిద్ధంచేసుకుంటూ రా! రా! జీవితం, గడుస్తున్న వత్సరాల వలలో ఎగురుతూ చిక్కిన ఒక బలహీనమైన చిమ్మట. ఇంత కాంక్షతో రగిలే మన సంగతీ త్వరలో అంతే! బూడిదరంగు రాయి రప్పలమై గడ్డిలో పొరలాడడమే. . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29, 1933) అమెరికను కవయిత్రి . . Come .…